విశోధిత రామాయణం

(విశోధిత రామాయణము నుండి దారిమార్పు చెందింది)


విశోధిత రామాయణము తెలుగులో ఒక పరిశోధన గ్రంథము.

దీనిని శ్రీకాకుళం తాలూకా షళంత్రి అగ్రహారం వాస్తవ్యులు మోడేకుర్తి గున్నయ్య పంతులు 1941 రచించారు.

శ్రీరాముని యందు పరమ భక్తిగల పంతులుగారు వాల్మీకి రామాయణము, అధ్యాత్మ రామాయణము, బ్రహ్మాండ పురాణము మొదలైన ప్రాచీన గ్రంథాలను చదివి ఈ విశోధిత రామాయణమును అత్యంత సులభమైన శైలిలో రచించిరి.