ప్రసిద్ధ వాద్య సంగీతకారుడు పండిట్ విశ్వమోహన్ భట్.1950 జూలై 27 జన్మించారు.హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వాయిద్యకారుడు1967 నుంచి మోహనవీణ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. హవాయిన్ గిటార్ కి అదనంగా 14 తీగలను చేర్చి మొత్తం ఇరవై తీగలతో మోహనవీణగా ఇండియనైజ్ చేశాడు. 1967 నుంచి సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు.ఇప్పటి వరకు 81 దేశాల్లో ఈ వీణ మోగింది.

విశ్వమోహన్ భట్
Vishwa Mohan Bhatt 03.jpg
ఒడిశా లో జరిగిన రాజారాణి మ్యూజిక్ వేడుకలలో భట్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లువి.ఎం.భట్
జననం (1950-07-27) 1950 జూలై 27 (వయస్సు: 69  సంవత్సరాలు)
మూలంజైపూర్, రాజస్థాన్, భారతదేశం
రంగంభారతీయ సాంప్రదాయ సంగీతం
వృత్తిమోహనవీణ/గిటార్ వాద్యకారుడు. r
వాయిద్యాలుమోహన వీణ
క్రియాశీల కాలం1965–present
వెబ్‌సైటుwww.vishwamohanbhatt.in

సంగీత ప్రస్థానంసవరించు

300 సంవత్సరాల నుండి సంగీత నేపథ్యం వారసత్వంగా కొనసాగుతున్న కుటుంబం. వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఇంటిపేరు తెలంగ్.వీరి పూర్వీకులు జైపూర్ మహారాజా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి ఆయన ఆస్థానంలో సంగీత విద్వాంసులుగా చేరారు. వీరి తల్లిదండ్రులు మన్మోహన్ భట్, చంద్రకళా భట్ ఇద్దరూ సంగీత విద్వాంసులే. 1983లో విశ్వ మోహన్ భట్, పండిట్ రవిశంకర్ శిష్యుడుగా ఆయన దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నారు.[1]

పురస్కారాలుసవరించు

  • 1993 ఉత్తమ ప్రపంచ సంగీత ఆల్బమ్- ఎ మీటింగ్ బై రివర్ ( రై కూడర్‌తో )[2]
  • సంగీత నాటక అకాడమీ అవార్డు , 1998[3]
  • పద్మశ్రీ , 2002[4]
  • పద్మ భూషణ్ , 2017[5]

మూలాలుసవరించు

  1. "సమ్మోహన వీణ". Sakshi. 2015-01-04. Retrieved 2019-11-20.
  2. "Past Winners Search". Grammy.com. మూలం నుండి 14 డిసెంబర్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 15 డిసెంబర్ 2013.
  3. "SNA: Awardeeslist::". web.archive.org. 2010-04-17. Retrieved 2019-11-20.
  4. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-11-15. Retrieved 2019-11-20.
  5. "Padma Awards 2017 announced". pib.gov.in. Retrieved 2019-11-20.

బయటి లంకెలుసవరించు

మూస:PadmaBhushanAwardRecipients 2010–19