విశ్వ నట చక్రవర్తి

విశ్వ నట చక్రవర్తి 1994 అక్టోబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.వి.ఆర్.ఆర్ట్ ఫిలింస్ బ్యానర్ పై ఎస్.లీలావతి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు కె.శ్యాం రాజ్ సంగీతాన్నందించాడు. [1]

విశ్వ నట చక్రవర్తి
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉదయ్
సంగీతం కె.శ్యాం రాజ్
భాష తెలుగు

మూలాలు

మార్చు
  1. "Vishwa Nata Chakravarthy (1994)". Indiancine.ma. Retrieved 2020-08-26.