విషయ సూచిక
విషయసూచిక అనగా ఏదైన విషయమును గురించి ముందు క్లుప్తముగ వ్రాయుట. ఏ పుస్తకంలో అయినా మొదటి పేజీలో ఈ విషయసూచిక ఉంటుది. అది లోపల పేజీలలో ఏ విషయం ఎక్కడ ఉన్నదో తెలియ పరుస్తుంది. దీనిని ఆంగ్లములో 'Index' అంటారు. ఉదాహరణకి "చందమామ" పుస్తకంలో విషయసూచిక ఏ కథ ఏ పేజీలో ఉన్నదో తెలియ జేస్తుంది.ఈ విషయసూచిక లేకపోతే పుస్తకంలో ఏ అంశం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుంది. అందువలన ఈ విషయసూచిక ప్రతి పుస్తకంలో ఉండ వలెను. విషయసూచిక లేకుండా అసలు పుస్తకాలే ఉండవు.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/da/Indice_-_Index_-_TRATADO_DE_TATri_PSICO_-_L%C3%93GICA_-_%C2%A9_2020_-_Argentina_-_PARAMAHANSA_SADHVI_TRIDEVI_MAA_-_TATIANA_ALELUIA_FREITAS_MARTINS.png/220px-Indice_-_Index_-_TRATADO_DE_TATri_PSICO_-_L%C3%93GICA_-_%C2%A9_2020_-_Argentina_-_PARAMAHANSA_SADHVI_TRIDEVI_MAA_-_TATIANA_ALELUIA_FREITAS_MARTINS.png)
విషయ సూచిక ని ఆంగ్లములో 'Table Of Contents'అని కూడా అంటారు.ఉదాహరణ కి మన " వికీపీడియా "నే తీసుకోండి. దీని లో ఏదైన వ్యాసం గురించి చూస్తే ముందు గా "విషయ సూచిక" ఉంటుంది. దీనిని బట్టి మనం లోపల ఏమేమి ఉన్నవో ముందుగానే చూడవచ్చు.