విషాదం, గుడిపాటి వెంకటచలం రచించిన ఒక పుస్తకం. ఈ సంపుటిలో 13 వ్యాసాలు ఉన్నాయి.[1]

విషాదం (చలం రచన)
Vishadam.png
విషాదం ముఖచిత్రం
కృతికర్త: గుడిపాటి వెంకటచలం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ:
విడుదల:

వ్యాసాలు[2]సవరించు

 1. పుణ్యం - పాపం
 2. భయం
 3. దేశం - ఈర్ష
 4. కామం
 5. సెక్స్ కంట్రోల్
 6. హిందూ ప్రతివతలు
 7. అన్యకాంత లడ్డంబైన
 8. ప్లాటోనిక్ లవ్
 9. పత్రికలు చేసే అపచారం
 10. కవిత్వం దీనికి?
 11. సినిమా జ్వరం
 12. బాధ
 13. త్యాగం

పుస్తకం గురించిసవరించు

ఈ పుస్తకం లో చలం విషయాలు స్పృశిస్తాడు.అవి:పుణ్యం-పాపం,భయం,ద్వేషం-ఈర్ష్య,కామం,సెక్సు కంట్రోలు,హిందూ పతివ్రతలు,అన్యకాతలడ్డంబైన,ప్లేటోనిక్ లవ్,పత్రికలు చేసే అపచారం, కవిత్వం దేనికి,సినిమా జ్వరం,త్యాగం. ఈ పుస్తకం ద్వారా నేలవిడిచి సాము వద్దని,వాస్తవాన్ని గ్రహించి మనిషి గా బ్రతకమని చెప్పినట్టే అనిపిస్తుంది. ఎవరూ చూడని స్వర్గం కోసం,ఎవరూ పొందని మోక్షం కోసం వెంపరలాడడం కంటే,మనిషిగా అన్ని సుఖాలను(శారీరిక సుఖం) పూర్తిగా అనుభవించమని,ఇంద్రియ నిగ్రహం అక్కర లేదనీ చలం చాలా స్పష్టం గా చెప్పుకొస్తాడు. ఇలా చెయ్యకుండా మోక్షం ,స్తితప్రఙ్ఞత ని “హిపోక్రసి” అంటాడు. తమని తాము మోసం చేసుకోవద్దంటాడు.[3]

మూలాలుసవరించు

 1. ASKS. Chalam Books.
 2. "Vishadam_by_chalam.pdf". Scribd. Retrieved 2018-02-25.
 3. "చలం…'విషాదం'". మయూఖ. 2007-08-19. Retrieved 2018-02-25.

ఇతర లింకులుసవరించు