విష్ణు సఖారాం ఖాండేకర్
భారతీయ రచయిత
విష్ణు సఖారాం ఖాండేకర్ పేరుపొందిన మరాఠీ రచయిత. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన 11 జనవరి 1898న జన్మించారు. జ్ఞానపీఠ పురస్కారమందుకున్న తొలి మరాఠీ రచయిత.[1][2][3]
విష్ణు సఖారాం ఖాండేకర్ | |
---|---|
![]() వి.స. ఖాండేకర్ | |
పుట్టిన తేదీ, స్థలం | 1898 జనవరి 11 |
మరణం | 1976 సెప్టెంబరు 2 |
వృత్తి | రచయిత |
గుర్తింపునిచ్చిన రచనలు | యయాతి, క్రౌంచ్ వధ్, ఉల్కా |
పురస్కారాలు | జ్నానపీఠ పురస్కారం |
మూలాలుసవరించు
- ↑ M. L. NARASIMHAM (4 September 2011). "DHARMAPATHNI (1941)". Retrieved 23 December 2013.
- ↑ "JNANPITH LAUREATES". Bharatiya Jannpith. Retrieved 20 November 2013. "12. V.S. Khandekar (1974) Marathi"
- ↑ Jnanpith, Bhartiya (1994). The text and the context: an encounter with Jnanpith laureates. Bhartiya Jnanpith. p. 124.