సెప్టెంబర్ 2
తేదీ
(సెప్టెంబరు 2 నుండి దారిమార్పు చెందింది)
సెప్టెంబర్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 245వ రోజు (లీపు సంవత్సరములో 246వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 120 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
మార్చు- 1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
- 2012 : నిర్మల్లో తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
జననాలు
మార్చు1914: వాసిరెడ్డి భాస్కర రావు, నాటక రచన, బుర్రకథలు, సినీ పాటల రచయిత, సంభాషణల రచయిత (మ.1957)
- 1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితుడు.
- 1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013)
- 1936: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989)
- 1942: బాడిగ రామకృష్ణ, 14 వ లోక్సభ సభ్యుడు.
- 1943: మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005)
- 1956: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).
- 1965: సురేఖ యాదవ్, భారతీయ మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్
- 1968: జీవిత, నటి, రాజకీయ నాయకురాలు.
- 1968: అనుపమ , ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , నటి.
- 1971: పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
- 1986: పార్నంది భగవతి కృష్ణ శర్మ, ఆధునిక కవి, జానపద కళాకారుడు, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత, పండితుడు.
మరణాలు
మార్చు- 1973: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు (జ.1892).
- 1992: బార్బరా మెక్క్లింటక్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ. 1902).
- 2009: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు (జ.1949).
- 2022: మందాడి సత్యనారాయణ రెడ్డి, రాజకీయనాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే. (జ.1936)
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 2
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 1 - సెప్టెంబర్ 3 - ఆగష్టు 2 - అక్టోబర్ 2 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |