విసనకర్ర
(విసనకర్రలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వేసవికాలంలో సామాన్యుల ఫంకాగా విసనకర్రను చెప్పవచ్చు. సామాన్యులకు అందుబాటు ధరల్లో చౌకగా దొరుకుతూ చల్లనిగాలినిచ్చే సాధనం విసనకర్ర.
తయారీ
మార్చుచిన్నగా ఉన్న పచ్చి తాటాకు అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆధారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిధ రకాలుగా చేస్తారు. వెదురు బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.[1][2]
విసనకర్రలలో రకాలు
మార్చు- తాటాకు విసనకర్రలు
- ప్లాస్టిక్ విసనకర్రలు
- ఇనుపరేకు విసనకర్రలు
- పల్చని చెక్కపేడు విసనకర్రలు
- జనపనార విసనకర్రలు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-11-16. Retrieved 2021-11-16.
- ↑ Saklani, Juhi (2018-06-16). "The modest hand fan takes centrestage at artist Jatin Das' 'Pankha'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-11-16.