మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్ తమిళ సినిమా దర్శకుడు, రచయిత, నటుడు. ఆయన దర్శకుడు కే. బాలచందర్ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 1977లో ‘పట్టిన ప్రవేశం’ సినిమాకి కథారచయితగా పరిచయమై 1981లో తమిళంలో విడుదలైన 'కుటుంబం ఒరు కదంబం'అనే సినిమాతో నటుడుగా, 1982లో 'కణ్మణి పూంగా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన తెలుగులో ఆడదే ఆధారం సినిమాకి దర్శకత్వం వహించాడు. విసు 2016లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు బీజేపీ లో క్రియాశీలకంగా పని చేశాడు.

విసు
జననం
మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్[1]

(1945-07-01)1945 జూలై 1 [2]
మరణం2020 మార్చి 22(2020-03-22) (వయసు 74)
వృత్తిదర్శకుడు, రచయిత, నటుడు, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1977–2016
జీవిత భాగస్వామిసుందరి
(m.1975–2020)
పిల్లలులావణ్య
సంగీత
కల్పనా
బంధువులుకిశ్ము (సోదరుడు)

కెరీర్ మార్చు

వై. జి. పార్థసారథి నాటక బృందంలో సభ్యుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. అక్కడ నాటకాలకు స్క్రిప్టు సమకూర్చేవాడు. తర్వాత కె. బాలచంద ర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు. ఆయన దగ్గర పలు సినిమాలకు స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశాడు. 1981 లో ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన కుడుంబం ఒరు కదంబం అనే సినిమాతో నటుడిగా మారాడు. అదే సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశాడు. కొన్ని సినిమాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించనప్పటికీ ఆయన సహాయ నటుడిగానే సుపరిచితుడు.

సినీ జీవితం మార్చు

సినిమాలు
సంవత్సరం సినిమా పేరు తన పాత్ర సినిమాలో పాత్ర పేరు ఇతర
దర్శకుడు కథా రచయిత నటుడు
1977 పట్టిన ప్రవేశం  N  Y  N
1978 సాధురంగం  N  Y  N మాటల రచయిత
1980 అవన్ అవళ్ అదు  N  Y  N
1980 మాజలై పట్టాలం  N  Y  N
1981 తిల్లుముల్లు  N  Y  Y కథా రచయిత వాయిస్ -ఓవర్ ఆక్టర్ (డబ్బింగ్)
1981 నేత్రిక్కన్  N  Y  N
1981 కేస్ వానం శివాక్కుమ్  N  Y  N
1981 కుడుంబం ఒరు కడంబం  N  Y  Y శ్రీనివాస రాఘవన్
1982 కణ్మణి పూంగా  Y  Y  Y క్రికెటర్ రాంకుమార్
1982 సిమ్లా స్పెషల్  N  Y  N
1982 మనల్ కయిరు  Y  Y  Y ఉత్రమేరూర్ నారథర్ నాయుడు
1982 పుథుకవితై  N  Y  N
1983 ఓరు కై పాప్పోమ్  N  N  Y
1983 డౌరీ కళ్యాణం  Y  Y  Y గణేష్
1984 నల్లవణుకు నల్లవన్  N  Y  Y యజమాని గంగాధరం
1984 పుయల్ కదంతా భూమి  Y  Y  Y నమచివాయాన్
1984 రజతాదిరం  Y  Y  Y భైరవన్
1984 వై సొల్లిల్ వీరనది  Y  Y  Y వెంగాపులి వరదాచారి
1984 ననయం ఇల్లాత ననయం  Y  Y  Y వీరపాండి
1984 ఉరుక్కు ఉపదేశం  N  N  Y శంకరన్
1985 పుతియ సాగప్తం  Y  Y  Y రామదశరదన్
1985 అవళ్ సుమంగళితన్  Y  Y  Y వాచ్ మ్యాన్ ఆరుముగం
1985 కెత్తి మేళం  Y  Y  Y
1985 చిదంబర రహసియం  Y  Y  Y భీమారావు
1986 మిస్టర్ భరత్  N  Y  Y కుమారిసా గౌండర్
1986 ధర్మ పత్తిని  N  Y  Y లాయర్ "విక్స్" వార్ధరాజన్
1986 సంసారం అదు నిన్‌సారం  Y  Y  Y అమ్మైయప్పా ముదలియార్ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు
1986 ఊమై విజహిగళ్  N  N  Y రత్నసభాపతి
1986 మెల్ల తిరందాతు కదవు  N  N  Y తులసి తండ్రి
1986 థైకూ ఓరు తాళాట్టు  N  N  Y పొన్నాంబళం
1986 ఆనంద కన్నీరు  N  N  Y పాప
1987 తిరుమతి ఓరు వెగుమతి  Y  Y  Y నాగర్కోయిల్ నాదముని
1987 కావాలన్ అవన్ కోవాలన్  Y  Y  Y ప్రభు మామయ్య
1987 ఆడదే ఆధారం  Y  Y  Y ఉత్తమ కథ రచయితగా నంది అవార్డు[3]
తెలుగు సినిమా
1987 కథై కథాయం కారణమం  N  N  Y
1988 వీడు మనైవి మక్కల్  N  N  Y సుబ్బయ్య పిళ్ళై
1988 పెనుమాని అవళ్ కన్మణి  Y  Y  Y రేడియో మామ
1988 ఇల్లు ఇల్లాలు పిల్లలు  Y  Y  Y తెలుగు సినిమా
1988 మాప్పిళ్ళై సర్  N  N  Y వకీల్ వరదరాజన్
1989 సకలకల సమ్మంది  Y  Y  Y మాయవరం మళయప్పన్
1990 వరవు నాళ్ళ ఉరవు  Y  Y  Y అప్పా అంబాలవానర్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు - ఉత్తమ కథ రచయిత
1990 వేదిక్కై ఎన్ వాదిక్కై  Y  Y  Y కవిసట్టై కందస్వామి
1992 మన్నన్  N  N  Y విశ్వనాథన్
1992 ఉరిమై ఊంజలధుగీరథు  Y  Y  Y కస్తూరి తండ్రి
1992 నీంగా నాళ్ళ ఇరుక్కనుమ్  Y  Y  Y జాతీయ అవార్డు - సామజిక అంశాల నేపథ్యంలో
1993 అజయ్ప్పలి  N  N  Y బారిస్టర్
1993 చిన్న మాపిళ్ళై  N  N  Y మ్యారేజ్ బ్రోకర్
1993 ఘరానా కూలి  N  N  Y
1994 పట్టుకొట్టాయి పెరియప్ప  Y  Y  Y పట్టుకొట్టాయి పెరియప్ప
1994 అరణ్మణై కావాలన్  N  N  Y సిబిఐ ఆఫీసర్
1994 వా మగళే వా  Y  Y  Y విశ్వనాథన్
1994 వనజ గిరిజ  N  N  Y వ్యాపారవేత్త రామనాథన్
1994 వాంగా పార్టనర్ వాంగా  N  N  Y గణపతి
1995 మాయాబజార్  N  N  Y విశ్వనాథన్
1995 గాడ్ ఫాదర్  N  N  Y విశ్వనాథం తెలుగు
1996 ఇరట్టై రోజా  N  N  Y యాంకర్ అతిధి పాత్ర
1996 మీందుం సావిత్రి  Y  Y  Y నారాయణమూర్తి
1997 నేసం  N  N  Y విసు
1997 అరవిందన్  N  N  Y
1997 అడిమై చంగిళి  N  N  Y
1997 వాసుకి  N  N  Y రామస్వామి
1997 అరుణాచలం  N  N  Y న్యాయవాది రంగాచారి
1997 శిష్య  N  N  Y ఆదిమూలం
1997 వైమయె వెల్లుమ్  N  N  Y
1998 భగవత్ సింగ్  N  N  Y
1999 మన్నవారు చిన్నవారు  N  N  Y షణ్ముగసుందరం
1999 అంబుల్లా కదలుక్కు  N  N  Y చంద్రశేఖర్
2000 కక్కాయ్ సిరాగిణీలే  N  N  Y జడ్జి
2000 వానవిల్  N  N  Y విసు
2001 శిగమని రామమని  Y  Y  Y సుందరమూర్తి
2001 కృష్ణ కృష్ణ  N  N  Y అడ్వకేట్ విశ్వనాథన్ అతిధి పాత్ర
2001 మిడిల్ క్లాస్ మాధవన్  N  N  Y అడ్వకేట్
2001 వదగుపెట్టి మాపిళ్ళై  N  N  Y గోమతి శంకర్
2001 లూటీ  N  N  Y డా. వేలు
2003 తిథికిదే  N  N  Y విసు
2004 మహా నందిగన్  N  N  Y
2005 జి  N  N  Y రాఘవన్
2007 చీన తన 001  N  N  Y గవర్నర్ అతిధి పాత్ర
2007 నెంజరుకాకుంవారై నినైవిరుక్కుమ్  N  N  Y అతిధి పాత్ర
2008 ఎల్లం అవన్ సేయల్  N  N  Y
2009 ఇన్నోరువన్  N  N  Y జడ్జి
2009 కన్నుకుల్లే  N  N  Y
2013 అలెక్స్ పాండియన్  N  N  Y ముఖ్యమంత్రి
2013 ఒరువర్ మీతు ఇరువర్ సైన్తు  N  N  Y జడ్జి
2016 మనల్ కాయిర్ 2  N  Y  Y నారథర్ నాయుడు
టెలివిజన్
  • అరత్తై అరంగం - సన్ టీవీ
  • మక్కల్ అరంగం - జయ టీవీ
  • నాలవతు ముడిచు - జయ టీవీ [4]

మరణం మార్చు

విసు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో చెన్నై దురైపాక్కంలోని స్వగృహంలో 2020 మార్చి 22న మరణించాడు.[5][6]

మూలాలు మార్చు

  1. "CHATTING for a cause". The Hindu. 19 August 2004. Archived from the original on 19 October 2004. Retrieved 4 June 2019.
  2. "TANTIS". tamilfilmdirectorsassociation.com. Archived from the original on 2 March 2014. Retrieved 2014-07-20.
  3. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(తెలుగు)
  4. Archived at Ghostarchive and the Wayback Machine: "நாலாவது முடிச்சு- Naalavathu Mudichu | Tamil Serial | Jaya TV Rewind | Episode 1". YouTube.
  5. Sakshi (23 March 2020). "దర్శకుడు విస్సు ఇకలేరు". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  6. HMTV (22 March 2020). "ప్రముఖ నటుడు రామస్వామి విశ్వనాధన్ కన్నుమూత". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.

బయటి లింకులు మార్చు