ఇల్లు ఇల్లాలు పిల్లలు

ఇల్లు ఇల్లాలు పిల్లలు 1988 డిసెంబర్ 15 లో. స్వాతి ఫిలింస్ నిర్మించిన తెలుగు కుటుంబ కథాచిత్రం.విసు దర్శకత్వంలో చంద్రమోహన్, శారద, ముచ్ఛర్ల అరుణ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం విజయానంద్ సమకూర్చారు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం విసు
నిర్మాణం పుష్పాభట్,
యం. గంగాధరరావు
తారాగణం విసు,
చంద్రమోహన్,
అరుణ
సంగీతం విజయానంద్
నిర్మాణ సంస్థ స్వాతి ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

శారద, చంద్రమోహన్, మహర్షి రాఘవ, రమణమూర్తి, ఆనంద్ బాబు, భీమేశ్వరరావు, తులసీరాం, సత్తిబాబు, జగన్ మోహన్ రావు, ముచ్చర్ల అరుణ, పి.ఆర్. వరలక్ష్మి, దివ్య, కుట్టి పద్మిని, దేవి, మల్లిక, పౌర్ణమి, విసు.

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఇల్లు ఇల్లాలు పిల్లలనే, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

  • నా గుండెలోనే కొండంత ఆశ, రచన:సిరివెన్నెల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
  • చూడు చూడు సొంత ఇల్లు చూడు, రచన: సిరివెన్నెల, గానం. వాణి జయరాం, మనో బృందం
  • ఎప్పుడో ఎక్కడో, రచన:సిరివెన్నెల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • నీ తోడు కడలేని , రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మళ్ళీరాదు మరలిన ఈరోజు , రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్.

మూలాలు

మార్చు
  1. [1]

ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.