వీజే సాబు జోసెఫ్

తమిళనాడుకు చెందిన సినిమా ఎడిటర్

వీజే సాబు జోసెఫ్ తమిళనాడుకు చెందిన సినిమా ఎడిటర్. 2014లో వచ్చిన వల్లినం సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు.

వీజే సాబు జోసెఫ్
జననం (1981-08-23) 1981 ఆగస్టు 23 (వయసు 43)
వృత్తిసినిమా ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం

సాబు జోసెఫ్ 1981 ఆగస్టు 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

సాబు జోసెఫ్ 2002లో తన ఎడిటింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అంతకంటేముందు ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్‌లు-జెఎన్ హర్ష, ఆంథోనీతో కలిసి అసోసియేట్ ఫిల్మ్ ఎడిటర్‌గా పనిచేశాడు.[1] 2011లో వచ్చిన 'ఆన్మై తవరేల్' అనే సినిమాకు తొలిసారిగా ఎడిటింగ్ చేశాడు. 2014లో వల్లినం సినిమాకు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.[2]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2011 ఆణ్మై తవరేల్
2014 వల్లినం ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు
వెన్నిల వీడు
నెఱుంగి వా ముతమిదతే
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్
2015 వానవిల్ వాఙ్కై
యగవరయినమ్ నా కాక్క
నలు పోలీసమ్ నల్ల ఇరుంధ ఊరుమ్
2016 పొక్కిరి రాజా
నట్పతిగారం 79
ఒరు నాల్ కూతు
ఉచ్చతుల శివ
కాష్మోరా
2017 యాక్కై
బ్రహ్మ.కామ్
2018 జుంగా
మరగతక్కాడు
2019 మాన్ స్టార్
ఓహ్ అంధ నాట్కల్
బోధై యేరి బుద్ధి మారి
మగాముని
రాజవంశం
2020 ఎట్టుతిక్కుమ్ పారా
2022 అరువా సంద
2023 బార్డర్
శూర్పణగై

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "An interview with editor VJ Sabu Joseph".
  2. "Cutting for Film: The Sabu Joseph Interview". 23 April 2014.
  3. "61nd National Film Awards for Best Editing". behindwoods.

బయటి లింకులు

మార్చు