వీరంకిపాలెం

వీరంకిపాలెం , గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలసవరించు

ఈ పాఠశాల ఏడవ వార్షికోత్సవం, 2017, మార్చి-10న నిర్వహించెదరు.

గ్రామ పంచాయతీసవరించు

వీరంకిపాలెం, అడవులదీవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.