వీరపునాయునిపల్లె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా, వీరపునాయినిపల్లె మండలం లోని గ్రామం.
వీరపునాయునిపల్లె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా, వీరపునాయినిపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం, ఇది మండల కేంద్రం.
వీరపునాయునిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°28′19″N 78°28′19″E / 14.472°N 78.472°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | వీరపునాయునిపల్లె |
దేవాలయాలు
మార్చుశ్రీ సంగమేశ్వరస్వామివారి ఆలయం:- వీరపునాయునిపల్లె గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నాలుగు మహాద్వారాలతో నిర్మించారు. ఆ ద్వారాలలో తూర్పు, పడమరలలో మాత్రమే గాలిగోపురాలు నిర్మించారు. దక్షిణం వైపు గాలిగోపురాన్ని ఇటీవల దాతల సహకారంతో నిర్మించారు. ఇప్పుడు ఉత్తరం వైపు గాలిగోపురాన్ని దాతల సహకారంతో నిర్మించుచున్నారు