వీరప్రతాప్ (1987 సినిమా)

వీర ప్రతాప్ 1987 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎం.ప్రొడక్షన్స్ పతాకం కింద ఎం.నిర్మల మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.విఠలాచార్య దర్శకత్వం వహించాడు. ఎం.మోహన్ బాబు, మాధవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు.[1]

వీరప్రతాప్
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం మోహన్ బాబు ,
మాధవి,
అరుణ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ వి.ఎం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • ఎం. మోహన్‌బాబు,
  • మాధవి,
  • ముచ్చెర్ల అరుణ,
  • గిరిబాబు,
  • దూళిపాళ,
  • రాళ్లపల్లి,
  • కోట శ్రీనివాసరావు,
  • కె.జె. సారధి,
  • మాడ,
  • రాజ్ కుమార్,
  • కె.కె. శర్మ,
  • శ్రీనివాస్,
  • వీరమాచనేని కృష్ణ మూర్తి,
  • నగేష్ బాబు,
  • కొండా శేషగిరిరావు,
  • శ్రీరాజ్,
  • మోదుకూరి సత్యం,
  • చంద్రమౌళి,
  • హనుమయ్య చౌదరి,
  • రాజన్,
  • సురేన్ బాబు,
  • సుతి వేలు,
  • రాధా కుమారి,
  • అనురాధ,
  • కోవై సరళ,
  • దేవి,
  • చంద్రిక,
  • జయ వాణి,
  • లక్ష్మి ప్రియ ,
  • ఆశాలత,
  • కుక్క పద్మ,
  • రాజి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: బి. విట్టలాచార్య
  • నిర్మాత: ఎం. నిర్మల మోహన్‌బాబు;
  • కంపోజర్: శంకర్-గణేష్
  • సమర్పణ: ఎం. మోహన్‌బాబు

మూలాలు

మార్చు
  1. "Veera Pratap (1987)". Indiancine.ma. Retrieved 2023-02-18.

బాహ్య లంకెలు

మార్చు