వీశ అనే మాట బరువును సూచించటానికి వాడేవారు. ప్రస్తుతం ఉన్న కిలోగ్రాములు మెట్రిక్ విధానం రాక పూర్వం, వీశలు, మణుగులు ద్వారా బరువులను కొలిచేవారు.

భారమానము
4 ఏబులములు = 1 వీశ
2 ఏబులములు = 1 అర వీశ
2 అరవీశలు = 1 వీశ
8 అరవీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 బారువా
"https://te.wikipedia.org/w/index.php?title=వీశ&oldid=2952405" నుండి వెలికితీశారు