శ్రీ వెంకటేశ్వర మ్యూజియం, తిరుమల

(వెంకటేశ్వరా మ్యూజియమ్ నుండి దారిమార్పు చెందింది)


తిరుమలలో వెయ్యికాళ్ల మండపంలో 1980 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభించారు.

శ్రీ వెంకటేశ్వర మ్యూజియం, తిరుమల

చరిత్ర

మార్చు

నూతన భవనం

మార్చు

1998లో ఆలయానికి దక్షిణ దిశగా, ఉచిత దర్శనాల క్యూ కాంప్లెక్స్ ఎదురుగా నిర్మించిన అధునాతన భవన సముదాయంలోకి శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని మార్చారు.

సందర్శకులు

మార్చు

ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. మ్యూజియాన్ని దర్శించే సందర్శకులు రెండు రూపాయల నామమాత్రపు రుసుమును టిక్కెట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.

ప్రత్యేకతలు

మార్చు

మ్యూజియంలో మైసూరు మహారాజు సమర్పించిన దంతపు పల్లకి, శ్రీ కృష్ణదేవరాయలు వాడిన అద్దం సందర్శకులను బాగా ఆకర్షిస్తున్నాయి.


ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు


బయటి లింకులు

మార్చు