వెంకట III
మూడవ వేంకటపతి రాయలు:
ఇతను రామదేవరాయల అనంతరం పాలకుడుగా వచ్చాడు క్రీస్తు శకం 1630లో దామెర్ల వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిత్వం తో మద్రాసు ను బ్రిటిష్ అధికారైన ఫ్రాన్సిస్ డేకు అమ్మేశాడు . మద్రాస్ ను చెన్నపట్నం అనేవారు దామెర్ల వెంకటాద్రి నాయుడు గారి తండ్రి అయిన చిన్నప్ప పేరు మీదనే దానికి చెన్నపట్టణం అనే పేరు వచ్చింది మద్రాస్ లో బ్రిటిష్ వారి కోట నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. ఇతని కాలంలోనే 1639-1640 లో ఫ్రాన్సిస్ డే మద్రాస్ లో సెయింట్ జార్జ్ జార్జ్ కోటను నిర్మించాడు.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |