వెర్మాంట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగంలో నవీన ఇంగ్లండులో ఉంది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ ద్వితీయ అత్యల్ప జన సాంద్రత కలిగి ఉంది. (ప్రథమ స్థానం వ్యోమింగ్ది). వెర్మాంట్ కు దక్షిణాన మస్సాచుసెట్స్, తూర్పున నవీన హాంప్ షైర్, పడమరగా న్యూయార్క్, ఉత్తరాన కెనడా భూభాగం క్యూబెక్ ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వెర్మాంట్&oldid=2006795" నుండి వెలికితీశారు