వెర్సోవా శాసనసభ నియోజకవర్గం

వెర్సోవా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] బల్దేవ్ ఖోసా భారత జాతీయ కాంగ్రెస్
2014[4] భారతీ లవేకర్ భారతీయ జనతా పార్టీ
2019[5]

ఎన్నికల ఫలితం

మార్చు
2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వెర్సోవా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ డాక్టర్ భారతి హేమంత్ లవేకర్ 41,057 33.98
కాంగ్రెస్ బల్దేవ్ ఖోసా 35,871 29.69
స్వతంత్ర రాజుల్ సురేష్ పటేల్ 32,706 27.07
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సందేశ్ దేశాయ్ 5,037 4.17
VBA అబ్దుల్ హమీద్ అబ్దుల్ ఖయ్యూమ్ షేక్ 2,577 2.13
మెజారిటీ 5,186 4.37
పోలింగ్ శాతం 1,20,840 42.38
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వెర్సోవా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ డాక్టర్ భారతి హేమంత్ లవేకర్ 49,182 41.94 N/A
కాంగ్రెస్ బల్దేవ్ ఖోసా 22,784 19.43 -25.11
ఎంఐఎం అబ్దుల్ హమీద్ షేక్ 20,127 17.16 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన మనీష్ ధురి 14,508 12.37 2.78
మెజారిటీ 26,398 22.51 10.55
పోలింగ్ శాతం 1,17,290 38.9
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వెర్సోవా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ బల్దేవ్ ఖోసా 44,814 44.54
శివసేన యశోధర్ ఫాన్సే 32,784 32.58
ఎస్పీ చేంజ్జ్ ముల్తానీ 10,622 10.55
మహారాష్ట్ర నవనిర్మాణ సేన మనీష్ ధురి 9,659 9.59
మెజారిటీ 12,030 11.96
పోలింగ్ శాతం 1,00,644 39.95

మూలాలు

మార్చు
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.