వెంకటకవి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(వేంకటకవి నుండి దారిమార్పు చెందింది)
వెంకటకవి లేదా వేంకటకవి తెలుగువారిలో కొందరు కవుల పేరు.
- ఆకొండి వేంకటకవి ప్రముఖ కవి.
- కొండవీటి వెంకటకవి (1918 - 1991) ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య.
- చేమకూర వెంకటకవి - ప్రముఖ కవి.
- మచ్చ వేంకటకవి 19 వ శతాబ్దిలోని సుప్రసిద్ధ విద్వత్కవులలో ఒకడు.