వేటపాలెం మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం

వేటపాలెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా కు చెందిన మండలం. ఈ సముద్ర తీర మండలంలో మండలంలో వేటపాలెం జనగణన పట్టణంతో పాటు, 4 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన చీరాల, పశ్చిమాన కారంచేడు, దక్షిణాన చినగంజాం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. [3]OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°46′52″N 80°18′25″E / 15.781°N 80.307°E / 15.781; 80.307
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంవేటపాలెం
Area
 • మొత్తం87 km2 (34 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం75,219
 • Density860/km2 (2,200/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1014


మండల జనాభా మార్చు

2001 లో మండల జనాభా 67,990. 2011 నాటికి జనాభా 10.63% పెరిగి 75,219 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 11.05% పెరిగింది. [4]

మండలం లోని పట్టణాలు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కొత్తపేట (గ్రామీణ)
  2. నాయనిపల్లి (గ్రామీణ)
  3. పందిళ్లపల్లి
  4. పుల్లరిపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  3. "District Census Handbook Prakasam-Part B" (PDF). 2014-06-16. Archived from the original (PDF) on 2015-08-25.
  4. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-11-13 suggested (help)

వెలుపలి లంకెలు మార్చు