చల్లారెడ్డిపాలెం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా,ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, వేటపాలెం మండలంలోని గ్రామం


చల్లారెడ్డిపాలెం (గ్రామీణ) , బాపట్ల జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చల్లారెడ్డిపాలెం
గ్రామం
పటం
చల్లారెడ్డిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
చల్లారెడ్డిపాలెం
చల్లారెడ్డిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°46′47.460″N 80°19′59.880″E / 15.77985000°N 80.33330000°E / 15.77985000; 80.33330000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంవేటపాలెం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామ విశేషాలు

మార్చు

చల్లారెడ్డిపాలెంలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కళాశాల. ఈ కళాశాలను క్లుప్తంగా SACET (సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) అంటారు.ఈ కళాశాల J.N.T.విశ్వవిద్యాలయానికి అనుబంధం. ఈ కళాశాలకు సంబంధించిన కొత్త విషయాలను కళాశాల అధికారిక వెబ్‌సైటులో గమనిచవచ్చు.

మూలాలు

మార్చు