వేడుక 2007 మే 31న విడుదలైన తెలుగు సినిమా. అక్షయ ఫిల్మ్స్ బ్యానర్ కింద పొన్నమనేని వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వై. జితేందర్ దర్శకత్వం వహించాడు. రాజా, పూనమ్ బజ్వా, అను మెహతా లు ప్రధాన తారాగణంగా నటించారు.[1]

వేడుక
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.జితేందర్‌
నిర్మాణం పొన్నమనేని వెంకటేశ్వరరావు
కథ వి.ఎస్‌.పి.తెన్నేటి
చిత్రానువాదం వి.ఎస్‌.పి.తెన్నేటి
తారాగణం రాజా, పూనమ్ బజ్వా, అను మెహతా, కె.విశ్వనాథ్‌, ఆహుతి ప్రసాద్‌, నరేష్‌, సుధ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్బీ శ్రీరామ్‌, ఎమ్మెస్‌ నారాయణ, జీవా, తెలంగాణ శకుంతల, మెల్కోటె
విడుదల తేదీ 31 మే, 2007
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • రాజా,
  • పూనమ్ బజ్వా,
  • అను మెహతా,
  • కె. విశ్వనాథ్,
  • నరేష్,
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
  • ఎం.ఎస్. నారాయణ,
  • ఎల్.బి. శ్రీరామ్,
  • ఆహుతి ప్రసాద్,
  • సత్యం రాజేష్,
  • మేల్కోటే,
  • జీవా (తెలుగు నటుడు),
  • సుధ ,
  • సుదీప,
  • తెలంగాణ శకుంతల,
  • శ్రీనివాసరెడ్డి,
  • రాబర్ట్ ఆంటోని,
  • వెంకీ,
  • సూర్య,
  • గుండు సుదర్శన్,
  • జెన్నీ,
  • దిల్ రమేష్,
  • ముడుగుల రామకృష్ణ,
  • హేమంత్,
  • శరత్,
  • సుబ్బారావు,
  • మాస్టర్ గలబా నవీన్,
  • మాస్టర్ దింపు,
  • బేబీ ఆర్కిస్మా

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: జితేందర్
  • స్టూడియో: అక్షయ ఫిల్మ్స్
  • నిర్మాత: పొన్నమనేని వెంకటేశ్వరరావు
  • సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

మూలాలు

మార్చు
  1. "Veduka (2007)". Indiancine.ma. Retrieved 2022-06-05.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వేడుక&oldid=3965433" నుండి వెలికితీశారు