ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జనవరి 17
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జనవరి 17, 2008
(
2008-01-17
)
!(గురువారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా
అనిల్ కుంబ్లే
రికార్డు. ప్రపంచ బౌలర్లలో కుంబ్లే ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్. ఇదివరకు
షేన్ వార్న్
,
ముత్తయ్య మురళీధరన్
లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
గోవాలో
ముగ్గురు మంత్రుల రాజీనామా. సంక్షోభంలో
దిగంబర్ కామత్
ప్రభుత్వం.
యాహూ తెలుగు
క్యోటో పర్యావరణ ఒప్పందంపై సంతకం చేయాలని
అమెరికాకు
ఆస్ట్రేలియా
విజ్ఞప్తి.
గ్రేటర్
హైదరాబాదు
పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం 20% నుంచి 30% కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వు జారీ.