జూన్ 15, 2008 (2008-06-15)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఉపఎన్నికలలో పార్టీ ప్రయాజనాలను దెబ్బతీసినందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మెన్ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డికి పార్టీ అధిష్టానం తాఖీదు జారి చేసింది.
  • శ్రీనగర్ లో జరిగిన సంతోష్ ట్రోఫి ఫైనల్లో పంజాబ్ జట్టు సర్వీసెస్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.
  • బెర్లిన్ లో జరిగిన హాలె ఓపెన్ టెన్నిస్‌ను రోజర్ ఫెడరర్ ఐదవసారి కైవసం చేసుకున్నాడు.