- ప్రముఖ కవి గోపిని కరుణాకర్‌కు 2008 సంవత్సరపు కథాకోకిల పురస్కారం లభించింది.
- ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు లండన్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
- గుజ్జర్లకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజస్థాన్ మంత్రిమండలి ఆమోదించింది. దీనితో రాజస్థాన్‌లో మొత్తం రిజర్వేషన్లు 68%కి పెరిగింది.
|