జూన్ 29, 2008 (2008-06-29)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • సీలేరు నది దాటుతున్న ఆంధ్ర ప్రదేశ్ గ్రేహాండ్స్ సిబ్బంది లాంచీపై మావోయిస్టుల దాడి. 33మందికి పైగా పోలీసుల మృతి.
  • ప్రత్యమ్నాయ ఇంధన వనరుల రంగంలో అద్భుత కృషి చేసిన వారికి నోబెల్ పురస్కారాలు ఇవ్వనున్నట్లు నోబెల్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ మైఖల్ నోబెల్ ముంబాయిలో వెల్లడించాడు.
  • శ్రీలంక ఘర్షణలలో 40మందికి పైగా తీవ్రవాదుల మృతి.
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చెరీ క్రీడాకారులు వర్థినేని ప్రవీన, డోలా బెనర్జీలు బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
  • యూరోకప్-2008 ను స్పెయిన్ 44 సంవత్సరాల అనంతరం కైవసం చేసుకుంది. వియన్నాలో జరిగిన ఫైనల్లో బల్లాక్ నేతృత్వంలోని జర్మనీ జట్టును 1-0 తో ఓడించింది.