జూలై 2, 2008 (2008-07-02)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికై అన్ని రాష్ట్రాల రాజధానులను కలుపుతూ రైలుమార్గం వేస్తున్నట్లు ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ ప్రకటించాడు.
  • ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన 4 ప్యాకేజీలకు, దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక ప్యాకేజీకి సంబంధించిన టెండర్లు రద్దుచేయాలని నీటిపారుదలశాఖ నిర్ణయించారు.