వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 13

ఫిబ్రవరి 13, 2008 (2008-02-13)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • మచిలీపట్నం తీరానికి 50 కి.మీ.దూరంలో కృష్ణా-గోదావరి బేసిన్ లో మొట్ట మొదటి సారిగా గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటన.
  • హైదరాబాదులో 20 ఎకరాల స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ.
  • పాకిస్తాన్ అన్వాయుధాలు మోసుకెళ్ళగల ఘజ్ఞవీ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. దీని పరిధి 290 కిలోమీటర్లు.