- అసోంలో సోనపూర్ వంతెనపై నుంచి బస్సు పడి 18 ప్రయాణీకుల మృతి.
- భారత వైమానిక దళంలో శిక్షణ నిమిత్తం బీదర్|లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో బ్రిటన్ తయారుచేసిన అధునాతన జెట్ ట్రైనర్ హక్ శిక్షణ విమానాన్ని ప్రవేశపెట్టారు.
- ఇరాక్ ఉత్తర ప్రాంతంలో టర్కీ వైమానిక దాడి, 35 కుర్దిష్ తిర్గుబాటుదారుల మృతి.
|