- బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ మదర్ థెరీసా శతజయంతి పురస్కారానికి ఎంపికయ్యాడు.
- ప్రపంచ కుబేరులలో బిల్ గేట్స్‌కు మళ్ళీ ప్రథమస్థానం లభించింది. భారతీయులలో ముఖేశ్ అంబానీకి తొలి స్థానం దక్కింది.
- ఆంధ్ర ప్రదేశ్ లొ కొత్తగా "ఎయిర్ సెల్" మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి.
|