వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 22

మార్చి 22, 2009 (2009-03-22)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణించాడు.
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి.గా ఏ.కె.మహంతిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
  • ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ సేవలందించిన విమానాశ్రయాలలో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదవ స్థానం లభించింది.
  • 2009 మహిళల ప్రపంచ కప్ క్రికెట్ కప్‌ను ఇంగ్లాండు చేజిక్కించుకుంది.
  • బ్రిటన్ రియాల్టీ స్టార్ జేడ్‌గూడీ కాన్సర్ వ్యాధితో మృతిచెందింది.