- వరుణ్ గాంధీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినమైన జాతీయ భద్రతా చట్టం ప్రయోగించింది.
- తొలివిడత జరిగే నియోజకవర్గాలలో నామినేషన్ ఘట్టం ముగిసింది.
- ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తును, లోక్సత్తా పార్టీకి విజిల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
- పాకిస్తాన్ లోతీవ్రవాదుల దాడిలో 27 పోలీసులు, నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
|