ప్రజా రాజ్యం పార్టీ

(ప్రజారాజ్యం పార్టీ నుండి దారిమార్పు చెందింది)

తెలుగు సినిమా నటుడు చిరంజీవి 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు[1]. ప్రజా రాజ్యం లో ప్రజలే పాలకులు నేను వారధిని అనేది చిరంజీవి భావన. ఆగష్టు 2011 లో భారత జాతీయ కాంగ్రెసుపార్టీలో విలీనమయ్యింది[2]

ప్రజా రాజ్యం పార్టీ
వ్యవస్తాపకుడుచిరంజీవి
స్థాపన2008
రద్దు2011
విలీనంభారత జాతీయ కాంగ్రెస్
ప్రధాన కార్యాలయంజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ,
సిద్ధాంతంసామాజిక న్యాయం
వెబ్ సిటు
http://www.prajarajyam.org

మూలాలుసవరించు

  1. "Chiranjeevi launches 'Praja Rajyam'". Press Trust of India. Chennai, India: The Hindu. 2008-08-26. Retrieved 2008-08-26.
  2. "Praja Rajyam Party merges with Congress". Chennai, India: The Hindu. 2011-02-06. Retrieved 2011-02-26.

బయటి లింకులుసవరించు