వేపాడ మండలం
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
వేపాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[3][4] మండలం కోడ్: 4832. ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 39 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5] OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°00′43″N 83°04′52″E / 18.012°N 83.081°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | వేపాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 154 కి.మీ2 (59 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,580 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (850/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1029 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 50,580 - పురుషులు 24,930 - స్త్రీలు 25,650
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- మరిక
- కొండగంగుపూడి
- శృంగవరపుకోట సీతారాంపురం
- పెదకృష్ణరాజ పురం
- రామస్వామిపేట
- బొడ్డం
- ముకుందపురం
- ఓబులయ్య పాలెం
- పాతూరు
- సోంపురం
- జక్కేరు
- కారకవలస
- చామలపల్లి
- దబ్బిరాజుపేట
- వేపాడ
- వీలుపర్తి
- వెల్దాం
- పెదదుంగడ
- వావిళ్లపాడు
- నల్లబిల్లి కాశీపతిరాజపురం
- చామలదీవి అగ్రహరం
- రాయుడుపేట
- చినగుడిపాల
- జమ్మదేవిపేట
- నీలకంఠరాజపురం అగ్రహారం
- పెదగుడిపాల
- అంకజోశ్యులపాలెం
- కృష్ణరాయుడుపేట
- కుమ్మపల్లి
- బల్లంకి
- బానాది
- మైచెర్ల సింగవరం
- వల్లంపూడి
- గుడివాడ
- అరిగిపాలెం
- సింగరాయి
- అతవ
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-06.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2015-08-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-06.