వేముగంటి
వేముగంటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- వేముగంటి నరసింహాచార్యులు, తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన విద్వత్కవి.
- గీతా కశ్యప్ వేముగంటి, భారతీయ ఓక్యులర్ పాథాలజిస్ట్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (ఎల్విపిఇఐ) ఆప్తాల్మిక్ పాథాలజీ సర్వీస్, స్టెమ్ సెల్ లాబొరేటరీలో విభాగాధిపతి...