వేములపల్లి మండలం (నల్గొండ జిల్లా)

వేములపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం,గ్రామం.[1]

వేములపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో వేములపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో వేములపల్లి మండలం యొక్క స్థానము
వేములపల్లి is located in తెలంగాణ
వేములపల్లి
వేములపల్లి
తెలంగాణ పటములో వేములపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°55′55″N 79°31′28″E / 16.932019°N 79.524307°E / 16.932019; 79.524307
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము వేములపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,539
 - పురుషులు 22,328
 - స్త్రీలు 22,211
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.66%
 - పురుషులు 64.84%
 - స్త్రీలు 42.19%
పిన్ కోడ్ 508217

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 5 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,539 - పురుషులు 22,328 - స్త్రీలు 22,211 అక్షరాస్యత (2011) - మొత్తం 53.66% - పురుషులు 64.84% - స్త్రీలు 42.19%.

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. ఆమనగల్లు
 2. బుగ్గబావిగూడ
 3. వేములపల్లి
 4. అన్నపరెడ్డిగూడ
 5. ఇటిక్యాల
 6. ముండ్లపహాడ్
 7. శెట్టిపాలెం
 8. తిమ్మారెడ్డిగూడెం
 9. మొల్కపట్నం
 10. సల్కునూరు
 11. చలిచీమలపాలెం
 12. రావులపెంట
 13. కామేపల్లి

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలిలంకెలుసవరించు