ప్రధాన మెనూను తెరువు

వేల్పూర్ మండలం (నిజామాబాద్ జిల్లా)

వేల్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం యొక్క[1]

వేల్పూరు
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో వేల్పూరు మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో వేల్పూరు మండలం యొక్క స్థానము
వేల్పూరు is located in తెలంగాణ
వేల్పూరు
వేల్పూరు
తెలంగాణ పటములో వేల్పూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°45′57″N 78°23′29″E / 18.765914°N 78.391457°E / 18.765914; 78.391457
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము వేల్పూరు
గ్రామాలు 10538
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,486
 - పురుషులు 20,610
 - స్త్రీలు 21,876
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.35%
 - పురుషులు 65.36%
 - స్త్రీలు 36.42%
పిన్ కోడ్ 503311

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

మండల గణాంకాలుసవరించు

మండల కేంద్రం వేల్పూరు;రెవెన్యూ గ్రామాలు 17;ప్రభుత్వము - మండలాధ్యక్షుడు. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42,486 - పురుషులు 20,610 - స్త్రీలు 21,876;అక్షరాస్యత మొత్తం 50.35% - పురుషులు 65.36% - స్త్రీలు 36.42%

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 229 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 17 (పదిహేడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
 1. అక్లూర్
 2. అమీనాపూర్
 3. అంక్సాపూర్
 4. జానకంపేట
 5. కొమాన్‌పల్లి
 6. కొత్తపల్లె
 7. కుకునూరు
 8. లక్కోర
 9. మోథె
 10. నర్ఖొద
 11. పడ్‌గల్
 12. పోచంపల్లె
 13. సాహెబ్‌పేట్
 14. వేల్పూరు
 15. వెంకటాపూర్
 16. వాడి
 17. రామన్నపేట్

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు