వైజయంతి (సినిమా)
వైజయంతి ఆగస్టు 25, 2000 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ హర్ష ఫిల్మ్స్ బ్యానర్ కింద వజ్జా శ్రీనివాసరావు, జయం నగేష్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. విజయశాంతి, పృధ్వీరాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
వైజయంతి (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | పృధ్వీరాజ్ , విజయశాంతి |
నిర్మాణ సంస్థ | శ్రీ హర్ష ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- విజయశాంతి,
- సుజాత జయకర్,
- వడివుక్కరసి,
- మాధురీ సేన్,
- రామిరెడ్డి,
- అలీ,
- బాబూమోహన్,
- ఎం.ఎస్. నారాయణ,
- పృథ్వీ,
- జయప్రకాష్ రెడ్డి,
- ఎ.వి.యస్
- కాస్ట్యూమ్స్ కృష్ణ,
- సత్య ప్రకాష్,
- జి.వి.
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కె.ఎస్. నాగేశ్వరరావు
- స్టూడియో: శ్రీ హర్ష ఫిల్మ్స్
- నిర్మాతలు: వజ్జా శ్రీనివాసరావు, జయం నగేష్
- సమర్పణ: బెల్లంకొండ సురేష్
- సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్
మూలాలు
మార్చు- ↑ "Vyjayanthi (2000)". Indiancine.ma. Retrieved 2022-11-14.