వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం సమీపంలోని పాలవలస గ్రామంలో ఉన్న బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్

వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం సమీపంలోని పాలవలస గ్రామంలో ఉన్న బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్.[1][2] హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ హిందూజా నేషనల్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఈ విద్యుత్ ప్లాంట్‌ను నడుపుతోంది.[3] బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉన్న ఈ విద్యుత్ ప్లాంట్ సముద్రపు నీటిని శీతలీకరణ చేయడానికి ఉపయోగపడుతోంది.

వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?పాలవలస, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ రేఖాంశాలు17°33′47″N 83°08′20″E / 17.563°N 83.139°E / 17.563; 83.139
స్థితివాడుకలో ఉంది
మొదలయిన తేదీయూనిట్ 1: జనవరి 2015
యూనిట్ 2: మార్చి 2015
Owner(s)హిందూజా నేషనల్ పవర్ కంపెనీ లిమిటెడ్
సంచాలకులుఎపిజెన్‌కో

సామర్థ్యం

మార్చు

ఈ విద్యుత్ ప్లాంట్ ప్రణాళిక సామర్థ్యం 1040 మెగావాట్ల (2x520 మెగావాట్లు)[4]

దశ యూనిట్ సంఖ్య ప్రణాళిక సామర్థ్యం తేదీ ఆరంభించడం
1వ 1 520 మెగావాట్లు జనవరి 2015[5]
1వ 2 520 మెగావాట్లు మార్చి 2015

మూలాలు

మార్చు
  1. Kumar, V. Rishi. "Hinduja National Power commissions 1,040 MW thermal power project in Visakhapatnam". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-05-22.
  2. Prasad, Rachita. "Hinduja National Power commissions 1,040 mw power project in Visakhapatnam". The Economic Times. Retrieved 2021-05-22.
  3. "Hinduja". www.hindujagroup.com. Retrieved 2021-05-22.
  4. Reporter, B. S. (2016-07-25). "Hinduja commissions 1,040-mw thermal power project in Vizag". Business Standard India. Retrieved 2021-05-22.
  5. "BHEL commissions 520 MW thermal power unit in Andhra Pradesh". 28 August 2018 – via The Economic Times.

బయటి లింకులు

మార్చు