వైద్యుడు
వైద్యుడు అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
వైద్యులు - రకాలు
మార్చు- నాటు వైద్యులు
- యునానీ వైద్యులు
- ఆయుర్వేద వైద్యులు
- హోమియోపతీ వైద్యులు
- ఆధునిక వైద్యులు
చికిత్సల తర్వాత నర్సింగ్ సేవలు ప్రధానమైనవి.వైద్యులు లేని చోట నర్సులే కీలకం.మారుమూల ప్రాంతాల్లో వైద్యులు లేని చోట నర్సులే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖంపై చిరునవ్వుతో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ నైటింగేల్ లా నర్సులు ఉండాలని మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం ఆకాంక్షించారు.