వైశాఖ శుద్ధ తదియ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
వైశాఖ శుద్ధ తదియ అనగా వైశాఖమాసములో శుక్ల పక్షము నందు తదియ తిథి కలిగిన 3వ రోజు.
సంఘటనలు
మార్చు- వైవశ్వత మన్వంతరంలో త్రేతాయుగము ప్రారంభమైన రోజు.
జననాలు
మార్చుమరణాలు
మార్చు2007
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- పరశురామ జయంతి
- అక్షయ తృతీయ
- సింహాచలం చందనోత్సవం.
- జగన్నాథ్ ఆలయం (పూరి) : చందనయాత్ర పండుగ నాడు రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభిస్తారు.
మూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 805.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |