వై.యస్.జలపాతం (జమైకా)

జమైకా ద్వీప దేశంలోని వై.యస్.నది ప్రఖ్యాతి గాంచిన వై.యస్.జలపాతాన్ని కలిగి ఉంది.

Y.S. Falls

జలపాతం మార్చు

  • జమైకా ద్వీప దేశంలో అందమైన వై.యస్.జలపాతం 1990న ప్రారంభించబడింది.
  • ప్రకృతిలో సహజసిద్ధంగా ఉద్భవించిన ఈ జలపాతం మనసును ఆకర్షించే విధంగా అందంగా ఉంటుంది.
  • ప్రకృతి సమర్పించిన ఈ జలపాతాన్ని అవకాశం దొరికినప్పుడు కచ్చితంగా సందర్శించి అనుభూతి పొంద దగినది.
  • ఈ జలపాతం ఉన్న ప్రదేశంలో అందమైన పువ్వులు పూచే సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల చెట్లు ఉన్నాయి.
  • ఈ ప్రాంతంలో అనేక జంతువులు సంచరిస్తుంటాయి.
  • ఇక్కడ అనేక రకాల నాటు మందులకు ఉపయోగించే ఔషధ మొక్కలు లభిస్తాయి.
  • ఏడు జలపాతాలున్న ఈ ప్రాంతంలో కొన్ని సహజంగా ఏర్పడిన కొలనులున్నాయి.
  • రాళ్ళు ఎక్కువగా ఉన్న కొన్ని చోట్ల ఈత నిషేధించారు.
  • సోమవారం, ప్రభుత్వ శెలవు దినాలలో ప్రవేశం లేదు.

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు

18°03′N 77°50′W / 18.050°N 77.833°W / 18.050; -77.833