వ్యోమగామి
రోదసీ యాత్రీకులను వ్యోమగాములు అంటారు. వ్యోమగామి ని అమెరికన్లు "ఆస్ట్రోనాట్" అని, రష్యన్ లు "కాస్మోనాట్" అని అంటారు. రోదసీయాత్ర "శూన్యం" లో యాత్ర. కావున రోదసీ యాత్రీకులకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. వీరి దుస్తులు, ఆహారపుటలవాట్లు, శారీరకశ్రమ అన్నీ రోదసీలో ప్రయాణించుటకు తగినట్లుగా వుంటాయి. ప్రపంచంలోనే ప్రథమ రోదసీ యాత్రికుడు యూరీ గగారిన్, (1961) రష్యాకు చెందినవాడు. భారత మొదటి వ్యోమగామి రాకేశ్ శర్మ (1984).
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Astronautsకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- NASA: How to become an astronaut 101 Archived 2020-01-18 at the Wayback Machine
- List of International partnership organizations Archived 2015-09-26 at the Wayback Machine
- Encyclopedia Astronautica: Phantom cosmonauts
- collectSPACE: Astronaut appearances calendar
- spacefacts Spacefacts.de
- Manned astronautics: facts and figures
- Astronaut Candidate Brochure online Archived 2012-07-22 at the Wayback Machine
- Tribute to Astronaut Neil Armstrong - Video Info