వ్రతరత్నాకరము

వ్రతాల పుస్తకం


వ్రతరత్నాకరము వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు వారి విశిష్ట ప్రచురణము. ఇందులో సుమారు 6+24=30 స్త్రీల వ్రతాలను పూజాదికాల సహితంగా అందించారు. మొదటి భాగము 1955 లో పునర్ముద్రించారు.[1] రెండవ భాగము 1946 లో ముద్రించారు.[2]

వ్రతరత్నాకరము
కృతికర్త:
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నోములు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
విడుదల: 1946, 1955

విషయసూచిక మార్చు

ప్రథమ భాగము మార్చు

1. వినాయకవ్రతము, 2. సరస్వతీవ్రతము, 3. వరలక్ష్మీ వ్రతము, 4. అనంతవ్రతము, 5. గరుడపంచమీవ్రతము, 6. కేదారేశ్వరవ్రతము

ద్వితీయ భాగము మార్చు

1. ఋషిపంచమివ్రతము, 2. మథనద్వాదశీవ్రతము, 8. అమావాస్య సోమవతీ వ్రతము, 4. కృష్ణాష్టమీ వ్రతము. 5. శ్రీరామనవమీ వ్రతము, 6. అముక్తాభరణ సప్తమీవ్రతము, 7. భక్తేశ్వర వ్రతము, 8. శతవర్తివ్రతము, 9. లక్షవర్తివ్రతము, 10. త్రికార్తివ్రతము, 11. చిత్రగుప్తవ్రతము, 12. క్షీరాబ్ధి వ్రతము, 13. సావిత్రీ గౌరీ వ్రతము, 14. సంపద్గౌరీ వ్రతము, 15. సత్యనారాయణ వ్రతము, 16. రథసప్తమీ వ్రతము, 17. సంకటచతుర్థీవ్రతము, 18. జీవవారైకాదశీ వ్రతము, 19. శ్రవణ ద్వాదశీ వ్రతము,20. శరన్నవరాత్రి వ్రతము, 21. నృసింహజయంతి వ్రతము, 22. శ్రీ మంగళగౌరీ వ్రతము, 29. తులసీపూజావ్రతము, 24. సంతానగోపాలపూజావ్రతము.

మూలాలు మార్చు

  1. వ్రతరత్నాకరము, ప్రథమ భాగము (in Telugu). మద్రాసు: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు. 1955. Retrieved 25 June 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. వ్రతరత్నాకరము, ద్వితీయ భాగము (in Telugu). మద్రాసు: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు. 1946. Retrieved 25 June 2020.{{cite book}}: CS1 maint: unrecognized language (link)