శంకరంపేట మండలం (గ్రామీణ)

తెలంగాణ, మెదక్ జిల్లా లోని మండలం

శంకరంపేట (ఆర్) మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1]

శంకరంపేట (ఆర్)
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఆర్) స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఆర్) స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, శంకరంపేట (ఆర్) స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°59′16″N 78°23′56″E / 17.987877°N 78.39901°E / 17.987877; 78.39901
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం శంకరంపేట (ఆర్)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 138 km² (53.3 sq mi)
జనాభా (2001)
 - మొత్తం 42,487
 - పురుషులు 21,138
 - స్త్రీలు 21,349
అక్షరాస్యత (2001)
 - మొత్తం 43.85%
 - పురుషులు 59.09%
 - స్త్రీలు 28.88%
పిన్‌కోడ్ 502248

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం శంకరంపేట (ఆర్).

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 42,487 - పురుషులు 21,138 - స్త్రీలు 21,349

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 138 చ.కి.మీ. కాగా, జనాభా 38,724. జనాభాలో పురుషులు 19,030 కాగా, స్త్రీల సంఖ్య 19,694. మండలంలో 8,590 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఖాజాపూర్
  2. కస్లాపూర్
  3. మీర్జాపల్లి
  4. కామారం
  5. మాదూర్
  6. కొరివిపల్లి
  7. గజగట్లపల్లి
  8. తురకలమొహమ్మదాపూర్
  9. శంకరాజ్‌కొండాపూర్
  10. గవల్‌పల్లి
  11. అంబాజీపేట్
  12. శంకరంపేట (ఆర్)
  13. చందంపేట్
  14. చందాపూర్
  15. జంగ్‌రాయి
  16. సూరారం
  17. ధరిపల్లి

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు