శంకరదర్శనం ఆదిశంకరుల జీవితం - రచనలు గురించిన తెలుగు పుస్తకం. దీనిని డా. వింజమూరి విశ్వనాధమయ్య రచించగా ఋషి ప్రచురణలు 2005 లో తొలిసారిగా ముద్రించారు.

శంకరదర్శనం
ముఖచిత్రం
బొమ్మ కావాలి
కృతికర్త: డా. వింజమూరి విశ్వనాధమయ్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్ర
ప్రచురణ: ఋషి ప్రచురణలు, విజయవాడ
విడుదల: 2005

ఈ గ్రంథాన్ని రచయిత తన తల్లిగారైన కీ.శే. వింజమూరి వెంకట శేషమ్మకు అంకితమిచ్చారు.

విషయ సూచిక

మార్చు

మొదటి భాగం

మార్చు

1. అవతరణం :

బాల్యం - విద్యాభ్యాసం
పూర్ణానదీ సమానయనం
రాజసత్కారం

2. సన్యాస స్వీకారం :

క్రమ సన్యాసం
ఆశ్రమంలో ఉపద్రవం

3. కాశీ నివాసం :

మనీషామమ
పద్మపాదుడు
వ్యాసదర్శనం

4. దిగ్విజయ యాత్ర :

కుమారిల భట్టు
మండన మిశ్రుడు
కాపాలిక వృత్తాంతం
మరణించిన బాలుణ్ణి బ్రతికించటం
హస్తామలకుడు
తోటకాచార్యుడు
శృంగేరి శంకరపీఠం
మాతృదేవోభవ
మధ్యార్జునం
రామేశ్వరం
అనంతశయనం
కంచి
సుబ్రహ్మణ్య క్షేత్రాదులు

5. గ్రంథ రచన

6. సర్వజ్ఞ పీఠాధిరోహణం

7. మఠస్థాపనం :

పంచలింగ స్థాపనం
పంచాయతన పూజా విధానం
షట్మత స్థాపన

8. సిద్ధి పొందటం

9. ధర్మాలు - ధర్మ సూక్ష్మాలు

రెండవ భాగం

మార్చు

1. భాష్య సముద్రాలు :

అధ్యాస భాష్యం
చతుస్సూత్రి సారాంశం

2. ప్రకరణ తరంగిణులు :

వివేక చూడామణి
ఉపదేశ సాహస్రి
సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం

3. స్తోత్రాల చెలమలు :

శివస్తోత్రాలు
శక్తి స్తోత్రాలు
విష్ణు స్తోత్రాలు
గనేశ స్తోత్రాలు
యుగళదేవతా స్తోత్రాలు
నదీతీర్థ విషయక స్తోత్రాలు
సాధారణ స్తోత్రాలు

4. అనుబంధాలు :

కనకథారాస్తోత్రమ్
నిర్వాణ దశకమ్
మనీషా పంచకమ్
లక్ష్మీనృసింహ స్తోత్రమ్
హస్తామలక సంవాద స్తోత్రమ్
తోటక కృత శంకర స్తోత్రమ్
విష్ణుషట్పదీ స్తోత్రమ్
దక్షిణామూర్తి స్తోత్రమ్
బ్రహ్మతత్త్వమసి
హరి (మీడే) స్తుతిః
జగన్నాథాష్టకమ్
పాండురంగాష్టకమ్
గణేశ పంచరత్నమ్
ఉమామహేశ్వర స్తోత్రమ్
కాశీ పంచకమ్
పుష్కరాష్టకమ్
గంగా స్తోత్రమ్
హనుమత్ పంచరత్నమ్

మూలాలు

మార్చు
  • శంకరదర్శనం : ఆది శంకరుల జీవితం - రచనలు, రచన: డా. వింజమూరి విశ్వనాధమయ్య, ఋషి ప్రచురణలు, విజయవాడ, 2005.