శంకర్ హిరామన్ మండేకర్ (జననం 1973) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భోర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

శంకర్ మండేకర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సంగ్రామ్ తోపటే
నియోజకవర్గం భోర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

శంకర్ మండేకర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భోర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సంగ్రామ్ తోపటేపై 19,638 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 1,26,455 ఓట్లతో విజేతగా నిలవగా, సంగ్రామ్ తోపటేకి 1,06,817 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

మార్చు
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Hindu, Sruthi (23 November 2024). "Maharashtra Assembly election results 2024 | Who won in Pune?" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 12 December 2024.
  3. Hindustantimes (23 November 2024). "Pune election results 2024: Ajit Pawar wins from Baramati seat". Archived from the original on 26 November 2024. Retrieved 12 December 2024.
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Bhor". Archived from the original on 12 December 2024. Retrieved 12 December 2024.