పంటలకు, పైరులకు వచ్చే రోగాలలో పల్లాకు తెగులు అనేది ఒక రోగము. దీన్నే 'పల్లాకు తెగులు' అని కూడా అంటారు. తెగులు సోకిన .... పంటకు సంభందించిన మొక్కల ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి అవుతుంది.

తులసి ఆకులపై పల్లాకు తెలుగు
"https://te.wikipedia.org/w/index.php?title=శంఖు_రోగం&oldid=3687612" నుండి వెలికితీశారు