2013 తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం సందర్భంగా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ వారు శతరూప-2013ను నిర్వహిస్తున్నారు. ఇందులో అవధానం, శాస్త్రీయ సంగీతం, నృత్యం, హరికథ, బుర్రకథ, సాహిత్యం, మిమిక్రీ, మైమ్, మ్యాజిక్, నాటకం, వాద్యం వంటి రూపకాలను 100 రోజులపాటు నిర్వహించబడుతాయి. ఇందులో రాష్రంలోని ఆయా రూపకాలలో నిష్ణాతులైనవారు పాల్గొంటారు. ఈవిధంగా ఈ శతరూప అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది.

శతరూప-2013 తోరణం
శతరూప-2013 ప్రాంగణం

వేదిక, తేది, సమయం

మార్చు
  • ఘంటసాల కళావేదిక, రవీంద్రభారతి ప్రాంగణం, హైద్రాబాద్.
  • 02.08.2013 నుండి 09.11.2013 (100 రోజులు) , ప్రతిరోజు సాయంత్రం. గం. 6.30 ని.లకు

అవధాన సప్తాహం

మార్చు

02.08.2013 నుండి 08.08.2013 వరకు జరిగింది.

శాస్త్రీయ నృత్య సప్తాహం

మార్చు

09.08.2013 నుండి 15.08.2013 వరకు జరిగింది.

శాస్త్రీయ లలిత సంగీతోత్సవ సప్తాహం

మార్చు

16.08.2013 నుండి 22.08.2013 వరకు జరిగింది.

జానపద, సంగీత, నృత్య సప్తాహం

మార్చు

23.08.2013 నుండి 29.08.2013 వరకు జరిగింది.

  • 23.08.2013- యమ్. శ్రీనివాస్ బృందం (కడప), వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం (హైద్రాబాద్)
  • 24.08.2013- భీమలింగం బృందం (అనంతపురం), సి. నాగేశ్వరరావు బృందం (రంగారెడ్డి జిల్లా)
  • 25.08.2013- డా. మురళీబాబు బృందం (విశాఖపట్నం), వి. శ్రీనివాస్ గౌడ్ బృందం (మహబూబ్ నగర్)
  • 26.08.2013-చిన్నారెడ్డి బృందం (విజయనగరం), జంగిరెడ్డి బృందం (హైద్రాబాద్)
  • 27.08.2013- బుర్రా శంకర్ గౌడ్ బృందం (కరీంనగర్), దామోదర గణపతిరావు బృందం (విజయవాడ)
  • 28.08.2013- సుందనమ్మ బృందం (ప్రకాశం జిల్లా), మాస్టార్టీ బృందం (హైద్రాబాద్)
  • 29.08.2013- కాసర్ల శ్యామ్ బృందం (వరంగల్), పి. ప్రకాశ్ బృందం (మెదక్)

హరికథా సప్తాహం

మార్చు

30.08.2013 నుండి 05.09.2013 వరకు జరిగింది.

  • 30.08.2013- ఎ. కనకదుర్గ (హైదరాబాద్), నరాలశెట్టి సాంబశివరావు (తెనాలి)
  • 31.08.2013- కొండపల్లి వీంభద్రయ్య (కడప), బి. సుశీలదేవి (హైద్రాబాద్)
  • 01.09.2013- వేములవాడ సత్యవతి (కృష్ణా), వి. శ్రీవాణి భాగవతార్ (విజయవిడ)
  • 02.09.2013- టి. రాధా బృందావని (తెనాలి), బి. లక్ష్మినారాయణ (వరంగల్)
  • 03.09.2013- వై. సుబ్రహ్మణ్యం (కర్నూలు), యండమూరి శిఖామణి (విశాఖపట్నం)
  • 04.09.2013- ముదబాక బాల సుబ్రహ్మణ్యం (తాడేపల్లిగూడెం), విజయుడు (హైదరాబాద్)
  • 05.09.2013- దూళిపాల శివరామకృష్ణ (మిర్యాలగూడ), భారతి (ఏలూరు)

బుర్రకథ సప్తాహం

మార్చు

06.09.2013 నుండి 12.09.2013 వరకు జరిగింది.

  • 06.09.2013- షేక్ బాబూజీ (హైదరాబాద్), యడవల్లి ప్రసాద్ (తాడేపల్లిగూడెం)
  • 07.09.2013- వి. భానుమతి (తెనాలి), శేఖర్ (హైద్రాబాద్)
  • 08.09.2013- ఎ. వెంకన్న (మెదక్), వి.బాబూరావు (పశ్చిమ గోదావరి)
  • 09.09.2013- ఎ. లింగయ్య (నల్లగొండ, పి. సత్యనారాయణమూర్తి (హైదరాబాద్)
  • 10.09.2013- ఎద్దుల రాజారెడ్డి (అనంతపురం), కె. ఉమాకాంత్ (మైదుకూరు)
  • 11.09.2013- హేమకుమారి (తూర్పు గోదావరి), వై. వేంకటేశ్వరరావు (హైదరాబాద్)
  • 12.09.2013- మహమ్హద్ బాబ్జీ (అమలాపురం), యమ్. ఆనంద్ (కరీంనగర్)

సాహిత్య రూపక సప్తాహం

మార్చు

13.09.2013 నుండి 19.09.2013 వరకు జరిగింది.

  • 13.09.2013- ప్రాచీన సాహిత్యం, ప్రసంగకర్త: ఆచార్య శలాక రఘనాథశర్మ, సాహిత్య రూపకం': భువన విజయం.
  • 14.09.2013- ఆధునిక కవిత్వం, ప్రసంగకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు, సాహిత్య రూపకం: ఇంద్రసభ.
  • 15.09.2013- నవలా సాహిత్యం, ప్రసంగకర్త: ఆచార్య కాత్యాయినీ విద్యహే, సాహిత్య రూపకం: వీర నారీ విజయం.
  • 16.09.2013- కథా సాహిత్యం, ప్రసంగకర్త: డా. కాలువ మల్లయ్య, సాహిత్య రూపకం: వివేక విజయం.
  • 17.09.2013- శాసన సాహిత్యం, ప్రసంగకర్త: డా. ఈమని శివనాగిరెడ్డి, సాహిత్య రూపకం: పద్యలీల - రాగహేల.
  • 18.09.2013- నాటక సాహిత్యం, ప్రసంగకర్త: ఆచార్య మొదలి నాగభూషణశర్మ, సాహిత్య రూపకం: హాస్య విజయం.
  • 19.09.2013- పత్రికా సాహిత్యం, ప్రసంగకర్త: గుడిపాటి వేంకటేశ్వర్లు, సాహిత్య రూపకం: బాల భువన విజయం.

మిమిక్రీ, మ్యాజిక్, మైమ్ సప్తాహం

మార్చు

20.09.2013 నుండి 26.09.2013 వరకు జరిగింది.

  • 20.09.2013

- మిమిక్రీ- వై. పరమేశ్వరరావు (హైద్రాబాద్) ; మ్యాజిక్- రవిచంద్ర (హైద్రాబాద్) ; మైమ్- కె. కళాధర్ (హైద్రాబాద్) ; మిమిక్రీ- డా. చిట్టూరి గోపిచంద్ (హైద్రాబాద్).

  • 21.09.2013

- మిమిక్రీ- భవిరి రవి (హైద్రాబాద్) ; మ్యాజిక్- శ్యాం (విజయనగరం) ; మైమ్- మారుతి (హైద్రాబాద్) ; మిమిక్రీ- మైపాడు రాజా (నెల్లూరు).

  • 22.09.2013

- మిమిక్రీ- సదాశివ్ (వరంగల్) ; మ్యాజిక్- సి.వి. రమణ (హైద్రాబాద్) ; మైమ్- పి. రాజేంద్ర (నెల్లూరు) ; మిమిక్రీ- బుట్టా నాగేశ్వరరావు (విశాఖపట్నం).

  • 23.09.2013

- మిమిక్రీ- సిల్విస్టర్ (విజయవాడ) ; మ్యాజిక్- సి.వి. వినూత్న (హైద్రాబాద్) ; మైమ్- పి.వి. సత్యనారాయణ రాజేంద్ర (గుడివాడ) ; మిమిక్రీ- లోహిత్ కుమార్ (హైద్రాబాద్).

  • 24.09.2013

- మిమిక్రీ- మల్లం రమేష్ (హైద్రాబాద్) ; మ్యాజిక్- రమ్మశ్రీ (హైద్రాబాద్) ; మైమ్- బండారు కరుణాకర్ (నల్గొండ) ; మిమిక్రీ- బి. అశోక్ (హైద్రాబాద్).

  • 25.09.2013

- మిమిక్రీ- ఎ. బాబురావు (హైద్రాబాద్) ; మ్యాజిక్- శివశ్యాం (హైద్రాబాద్) ; మైమ్- పి.ఆర్. ప్రసాదరావు (వరంగల్) ; మిమిక్రీ- కోమలి సిస్టర్స్ (హైద్రాబాద్).

  • 26.09.2013

- మిమిక్రీ- హరికిషన్ (హైద్రాబాద్) ; మ్యాజిక్- ఆలి (హైద్రాబాద్) ; మైమ్- ఎం.ఎస్. రెడ్డి (నెల్లూరు) ; మిమిక్రీ- ఎం. సుధాకర్ (హైద్రాబాద్).

నాటక సప్తాహం

మార్చు
దస్త్రం:శతరూప-2013 నాటక సప్తాహం.jpg
నాటక సప్తాహ ప్రతి

27.09.2013 నుండి 03.10.2013 వరకు జరిగింది.

  • 27.09.2013

- శ్రీకృష్ణ (ఏకపాత్ర) - గోరంట్ల సింగరాయకొండయ్య చౌదరి (చిలకలూరిపేట).

- నవ్వుల హరివిల్లు- డి. హరిబాబు (నెల్లూరు).

- డిలిట్ (సందేశాత్మక నాటిక) - మల్లికార్జునరావు (హైద్రాబాద్).

- శ్రీరామాంజనేయ యుద్ధం- పి.లక్ష్మణరావు (తు.గో.).

  • 28.09.2013

- మాయలఫకీరు (ఏకపాత్ర) - సిద్ధార్థ (సూర్యాపేట).

- దశరథ (ఏకపాత్ర) - జి. సుధాకర బాబు (రంగారెడ్డి).

- వైకుంఠపాళి (హాస్య నాటిక) - రావికొండలరావు (హైద్రాబాద్).

- గయోపాఖ్యానం- పి. శేఖర్ బాబు (వరంగల్).

  • 29.09.2013

- బ్రహ్మనాయుడు (ఏకపాత్ర) - ఎస్. రవికుమార్ (గుంటూరు).

- ఇంటిదొంగ (హాస్య నాటిక) - మేకా రామకృష్ణ (హైద్రాబాద్).

- ద్వారకా దృశ్యం- కృష్ణ (మహబూబ్ నగర్).

  • 30.09.2013

- రావణ (ఏకపాత్ర) - రఘుపతిరావు (రంగారెడ్డి).

- భీష్మ (ఏకపాత్ర) - జానకిరాం (ప్రొద్దుటూరు).

- మృత్యుజీవనం (సాంఘిక నాటిక) - సుఖమంచి కోటేశ్వరరావు (విజయవాడ).

- శ్రీ మహిషాసుర మర్థని- అర్జునరావు (హైద్రాబాద్).

  • 01.10.2013

- మయసభ (ఏకపాత్ర) - కె. అరుణ్ కుమార్ (మహబూబ్ నగర్).

- టామ్ & జెర్రి (హాస్య పాత్ర) - ఎస్. జగన్నాథరావు (విజయవాడ).

- శివభక్త రావణ- బొడ్డేపల్లి అప్పారావు (ప.గో.).

  • 02.10.2013

- మయసభ (ఏకపాత్ర) - ఉప్పులూరి రఘనాథశర్మ (మిర్యాలగూడ).

- సత్యహరిశ్చంద్ర) - కె.వి. శ్రీనివాసరావు (తెనాలి).

- బెలూన్ (హాస్య నాటిక) - సి. వినోద్ కుమార్ (హైద్రాబాద్).

- మహామంత్రి తిమ్మరసు (ఏకపాత్ర) - డుప్పలి శ్రీరాములు (మహబూబ్ నగర్).

  • 03.10.2013

- గయోపాఖ్యానం (ఏకపాత్ర) - టి. సూర్యనారాయణ శాస్త్రి (విశాఖపట్నం).

- చీకట్లో చంద్రుడు (హాస్య నాటిక) - మల్లాది భాస్కర్ (హైద్రాబాద్).

- రామాంజనేయ యుద్ధం- ఎండ అప్పారావు (శ్రీకాకుళం).

ఉర్దూ సాహిత్య కళారూపాల సప్తాహం

మార్చు
 
శతరూప-2013లో పాల్గొన్న ప్రేక్షకులు

04.10.2013 నుండి 10.10.2013 వరకు జరిగింది.

  • 04.10.2013- ఖవ్వాలి - హెనా రంగేలీ & బృందం, మహబూబ్ బందానవాజి & బృందం.
  • 05.10.2013- గజల్ - సంగీత మిత్రా & బృందం, సాబీర్ హబీబ్.
  • 06.10.2013- ముషాయరా - రాష్ర్టంలోని ప్రముఖ ఉర్దూ కవులు పాల్గొంటారు.
  • 07.10.2013- కామెడీ స్కిట్స్ - షబ్బీర్ ఖాన్ & బృందం, హామిద్ కమాల్ & బృందం.
  • 08.10.2013- స్త్రీల ముషాయరా కామెడీ ప్లే - రాష్ర్టంలోని ఉర్దూ స్త్రీ కవులు పాల్గొంటారు, మునవ్వర్ ఆలీ & బృందం.
  • 09.10.2013- మజాహియా ముషాయరా - రాష్ర్టంలోని ప్రముఖ హాస్య కవులు పాల్గొంటారు.
  • 10.10.2013- సూఫి సంగీత్ నైట్ - ప్రముఖ సూఫి సింగర్స్ పాల్గొంటారు. సంగీతం : హరిజీత్ సింగ్ బృందం.

వాద్య సంగీత సప్తాహం

మార్చు

11.10.2013 నుండి 17.10.2013 వరకు జరిగింది.

23 జిల్లాల కళారూపాల సప్తాహం

మార్చు

18.10.2013 నుండి 09.10.2013 వరకు జరిగింది.

"https://te.wikipedia.org/w/index.php?title=శతరూప-2013&oldid=3189697" నుండి వెలికితీశారు